ప.గో: మద్యం వల్ల యువకుడి మృతి గ్రామంలో ఉద్రిక్తత

75చూసినవారు
ప.గో: మద్యం వల్ల యువకుడి మృతి గ్రామంలో ఉద్రిక్తత
జీలుగుమిల్లి మండలం పి.రాజవరం వాసి కాకాని వంశీ (24) మద్యం కు బానిసై అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలోని గొలుసు మద్యం దుకాణాల వల్లే వంశీ మృతి చెందాడని ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి నిరసన చేపట్టారు. మద్యం సీసాలు ధ్వంసం చేసి, దుకాణాలను మూసేయాలంటూ డిమాండ్ చేశారు.గొలుసు దుకాణాలను మూయించి వేస్తామని పలువురు నాయకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్