పెదపాడు: దుకాణ సముదాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
పెదపాడు మండలం అప్పనవీడు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు రూ. 29 లక్షల అంచనాతో దుకాణ సముదాయాలను నిర్మించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్