పెదపాడు: రంగమ్మ తల్లి జాతర ప్రభ ఊరేగింపు

54చూసినవారు
పెదపాడు మండల సత్యవోలులో తేలప్రోలు రంగమ్మ తల్లి జాతర ప్రభ కార్యక్రమం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం రంగమ్మ తల్లి జాతర ప్రభల ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి ఆయన ప్రబల ఊరేగింపులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్