పెదపాడు: ఘనంగా జరుగుతున్న శ్రీ అభయఆంజనేయ స్వామివారి పునః ప్రతిష్ట

70చూసినవారు
దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట గ్రామంలో శ్రీ అభయఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరుగుతోంది. శనివారం ఉదయం 8:22కు యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం భారీ అన్నసమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్