పెదపాడు: కోడి వ్యర్ధాలు తరలిస్తున్న వాహనం సీజ్

52చూసినవారు
పెదపాడు: కోడి వ్యర్ధాలు తరలిస్తున్న వాహనం సీజ్
పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి వ్యర్ధాల వాహనాన్ని మంగళవారం ఎస్సై శారద సతీష్ సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు వడ్డిగూడెంలో కోడి వ్యర్ధాలు తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకొని వాహన డ్రైవర్, యజమాని, చేపల యజమానిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్