పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

73చూసినవారు
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడటంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ ఏలూరు జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు హనుమాన్ జంక్షన్ సమీపానికి చేరుకునేసరికి ఒకసారిగా ద్విచక్ర వాహనంతో రోడ్డుపై బోల్తాపడ్డాడు. అతను ఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికివెళ్లిస్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్