పెదవేగి: చింతమనేరుని కలిసిన ఏపీ ఎన్జీవోస్

50చూసినవారు
పెదవేగి: చింతమనేరుని కలిసిన ఏపీ ఎన్జీవోస్
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా రేపు ప్రభాకర్ వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్