పెదవేగి: బాలిక అదృశ్యంపై కేసు నమోదు

19చూసినవారు
పెదవేగి: బాలిక అదృశ్యంపై కేసు నమోదు
పెదవేగి మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు. ఈ నెల 4న సాయంత్రం విద్యార్థిని పక్కంటికి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దాంతో బాలిక తల్లి పోలీసు స్టేసన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్