పెదవేగి: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన చింతమనేని

54చూసినవారు
పెదవేగి: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన చింతమనేని
పెదవేగి మండలం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి సంబంధించిన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్