ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనీ మంత్రి కింజారపు అచ్చం నాయుడు అన్నారు. పెదవేగి మండలం జానంపేటలో బుధవారం కోకో రైతులతో మంత్రి సమావేశం నిర్వహించడం జరిగింది. క్వాలిటీ బాగుంటేనే ధరలు అనుగుణంగా వస్తాయని, 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నటువంటి కోకో పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి అమ్మిపెట్టే బాధ్యతను తీసుకుంటుందన్నారు.