పెదవేగి మండలం కవ్వకుంటకు చెందిన వెలివెల సురేశ్(41) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కూలీలతో కలిసి జగన్నాథపురంలోని ఓ రైతు కొబ్బరితోటలో బోండాలు దింపే పనికి వెళ్లారు. చెట్టు పైనుంచి కాయలు దింపుతుండగా. కాలుజారిదింపుతుండగా కాలు జారి పడిపోయారు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.