పెదవేగి: చికిత్స పొందుతూ ఉపాధి కూలీ మృతి

58చూసినవారు
పెదవేగి: చికిత్స పొందుతూ ఉపాధి కూలీ మృతి
ఉపాధి హామీ పనులకు వెళ్లిన పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామానికి చెందిన శ్రీనాథరాజు నాగరాజు (46) శుక్రవారం మృతి చెందినట్లు ఏపీఎం సుమలత తెలిపారు. స్థానిక చెరువులో గురువారం మెరకతీత పనులు చేస్తుండగా నాగరాజుకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్