పెదవేగి సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ రామసింగవరం సబ్ స్టేషన్‌లో కొత్త టవర్ లైన్ పనుల నిమిత్తం ఈనెల 14, 15 తేదీల్లో విద్యుత్ సరఫరా నినిలిపి వేస్తున్నట్లు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. రామసింగవరం సబ్ స్టేషన్ పరిధిలోని రామసింగవరం, తాళ్ల గోకవరం, ఆశన్నగూడెంలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.