దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకముగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు.