సింహాచలం అప్పన్న సన్నిధిలో చింతమనేని

71చూసినవారు
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చింతమనేని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ వేదపండితులు చింతమనేని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్