దెందులూరు మండల ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు

57చూసినవారు
దెందులూరు మండల ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా, పరిధిలోని దెందులూరు మండలం ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీనివాసరావు తాజాగా ఏలూరు జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్నారు. దెందులూరు మండలం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు

సంబంధిత పోస్ట్