పేదవాడికి సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రిది

78చూసినవారు
పేదవాడికి సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రిది
పేదవాడి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఫించన్లు పెంచి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఫించన్ లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే అందించారు.

సంబంధిత పోస్ట్