గత 5 ఏళ్ళ వైసిపి అసమర్థ పాలన వల్లే నేడు ఈ దుస్థితి

58చూసినవారు
గత 5 ఏళ్ళ వైసిపి అసమర్థ పాలన వల్లే నేడు ఈ దుస్థితి
పెదపాడు మండలంలోని అప్పన్న వీడులో బుధవారం దాదాపు 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. అలాగే మండలంలో మొత్తం 726 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ళ వైసిపి అసమర్థ పాలన వల్లే ఈ నాటి ఈ దుస్థితి అని డ్రెయిన్లు, కాలువలు మరమ్మత్తులు చేపట్టక పోవడం వల్లే వరద నీరు పోయే అవకాశం లేక గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్