దెందులూరు లో కదిలిన అధికార యంత్రం

55చూసినవారు
దెందులూరు లో కదిలిన అధికార యంత్రం
దెందులూరు మండలం కొవ్వలిలోని సంక్షేమ బాలుర వసతి గృహాన్ని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలని హాస్టల్ లో బాత్రూంలకు తలుపులు బిగించడంతో పాటు దోమల నెట్ డోర్స్ కూడా పెట్టాలని అధికారులకు సూచించారు. కొవ్వలిలో హాస్టల్ పై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులు, నాయకుల పర్యవేక్షణలో మంగళవారం డ్రైనేజీ వ్యవస్థను శానిటేషన్ వర్కర్స్ తో పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్