ప్రతి వ్యక్తి జీవితంలో తన గురువు పాత్ర ఎంతో కీలకం

62చూసినవారు
ప్రతి వ్యక్తి జీవితంలో తన గురువు పాత్ర ఎంతో కీలకం
గురుపూజా దినోత్సవం సందర్భంగా పలు ప్రయివేటు విద్యా సంస్థలకు చెందిన పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సత్కరించారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ. "ప్రతి వ్యక్తి జీవితంలో తన గురువు పాత్ర ఎంతో కీలకం - మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువుకే దక్కుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్