ఏలూరులో 3 కొత్త లగ్జరీ బస్సులు ప్రారంభం

75చూసినవారు
ఏలూరు ఆర్టీసీ డిపోలో శనివారం 3 సూపర్ లగ్జరీ నూతన బస్సులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ బోర్డు విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఏలూరు నుండి హైదరాబాద్ (బిహెచ్ఈఎల్) కు వయా ఖమ్మం మీదుగా రెండు సర్వీసులు, 1 బస్సు వయా విజయవాడ మీదుగా హైదరాబాద్ (బిహెచ్ఈఎల్) కు నడుస్తాయన్నారు. రోడ్లు సక్రమంగా లేక గుంతలు పడి అనేక రకాలుగా ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్