2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది

76చూసినవారు
2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది
భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస, వైద్య శిబిరాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలని ఫిర్యాదులకు తావు లేకుండా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్