నాటుసారా, గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలి: కలెక్టర్

80చూసినవారు
నాటుసారా, గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలి: కలెక్టర్
ఏలూరు జిల్లాలో నాటుసారా, గంజాయిని
పూర్తిస్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. శనివారం సెబ్ జాయింట్ డైరెక్టర్ సూర్యచంద్రరావు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి సరఫరా, వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్