ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్న సమారాధన

73చూసినవారు
ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్న సమారాధన
ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో 90వ సీతా రాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఈ మహోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో శనివారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పాల్గొని అన్నప్రసాదాలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్