ఏలూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుల నిరసన

66చూసినవారు
ఏలూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుల నిరసన
జర్నలిస్టుల సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసనకు దిగారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై రక్షణ కల్పించాలని బుధవారం డిమాండ్ చేశారు. అక్రిడేషన్లు మంజూరు చేసి, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనంతరం డిస్ట్రిక్ట్ రెవెన్యూ అదికారికి వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్