భీమడోలు మండలం పూళ్ల శాఖ గ్రంథాలయములో వేసవి శిక్షణ తరగతులు సందర్భంగా హై స్కూల్ హెచ్ఎం పెనుకొండ భువనేశ్వరరావు రూ.4,400లు విలువ గల రెండు సీలింగ్ ఫ్యానులు గురువారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రంధ పాలకుడు డి ఎన్ బి అమరనాధ్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భువనేశ్వరరావు కమిటీ సభ్యులు ప్రభాకరరావు, కిషోర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.