భీమవరం: గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు శూన్యం: కేంద్రమంత్రి

83చూసినవారు
భీమవరం: గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు శూన్యం: కేంద్రమంత్రి
గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శూన్యమని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.  మంగళవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో ₹. 1. 70 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబుతో కలిసే శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్