హైదరాబాదు నుంచి ఏలూరుకు బస్సులు

67చూసినవారు
హైదరాబాదు నుంచి ఏలూరుకు బస్సులు
దసరా సందర్భంగా ఏలూరు జిల్లా నుంచి హైదరాబాదుకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డీపీడీవో వర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోల నుంచి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి జిల్లాకు చేరుకోవడానికి ఈ నెల 8 నుంచి 11 వరకు బస్సులు నడుపుతామన్నారు. అలాగే ఈ నెల 13 నుంచి హైదరాబాద్ కు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్