పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్

79చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన కలెక్టర్
ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్