ఏలూరు మాక్ డ్రిల్ పై కలెక్టర్ సమీక్ష

59చూసినవారు
ఏలూరు మాక్ డ్రిల్ పై కలెక్టర్ సమీక్ష
ఏలూరు: అత్యవసర పరిస్థితులలో ప్రాణాపాయం నుండి తప్పించుకునేలా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన 'మాక్ డ్రిల్' అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అత్యవసర, విపత్తు సమయాలలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎంతటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రజలు ప్రజలకు అవగాహన ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్