వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

68చూసినవారు
వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్
ఏలూరు నగరంలోని స్థానిక అమీనాపేటలోని బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం పరిసరాలను, మరుగుదొడ్లను డ్రైనేజీ వ్యవస్థను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. బి. సి. బాలికల కళాశాల విద్యార్ధినుల వసతిగృహాం తరలింపుకు భవనం గుర్తించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్