ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్రా-2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29 పై జిల్లా అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వీ వర్క్ షాప్ నిర్వహించారు. నీతి ఆయోగ్ సహాయ సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేయడమైనదన్నారు. జిల్లాలో జీడీపీని వృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలన్నారు.