ఏలూరులో డిమాండ్స్ డే కార్యక్రమం

73చూసినవారు
ఏలూరులో డిమాండ్స్ డే కార్యక్రమం
కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కూటమి ప్రభుత్వం కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్