కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ధర్నా

79చూసినవారు
కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ధర్నా
కృష్ణా డెల్టాకు సార్వా సాగుకు సాగునీరు విడుదల చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు శివారు సుంకరివారితోట పంట భూములలో రైతులు శనివారం ధర్నా చేసారు. కార్యక్రమంలోకృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, అన్నం రెడ్డి రంగారావు, ఆకిరి నాగరాజు, పిట్టా రమణ, తలారి జయరాజు లు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్