సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీ

80చూసినవారు
సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఏలూరు పత్తేబాద రైతుబజార్ వద్ద గురువారం సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందజేస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి లావణ్య వేణి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్