మహాత్మా గాంధీకి జిల్లా ఎస్పీ నివాళి

65చూసినవారు
మహాత్మా గాంధీకి జిల్లా ఎస్పీ నివాళి
ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహింస అంటే హింసకు చోటు లేకుండా శాంతియుతంగా నడుచుకోవడం. ఈ రెండు విలువలపై గాంధీ నమ్మకం అజేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో సత్యం ఉండాలి, మనం చేసే ప్రతి చర్యలో అహింస ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్