మొదటి రోజే వందశాతం పెన్షన్ పంపిణీ చేసినందుకు కృషి: కలెక్టర్

82చూసినవారు
మొదటి రోజే వందశాతం పెన్షన్ పంపిణీ చేసినందుకు కృషి: కలెక్టర్
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2, 68, 353 మందికి
రూ. 182. 73 కోట్ల పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం తెలిపారు. మొదటి రోజే వందశాతం పంపిణీ చేసినందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో సిబ్బంది 50 మందికి పింఛన్ పంపిణీ చేస్తారన్నారు. జిల్లాలో 4, 539 మంది సచివాలయ సిబ్బందితో పాటు 826 మంది వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్