ఏలూరు జిల్లాను నెంబరు-1 గా నిలపాలి

59చూసినవారు
ఏలూరు జిల్లాను నెంబరు-1 గా నిలపాలి
అభివృద్ధి, సంక్షేమంతోపాటు అన్నిరంగాల్లోను ఏలూరు జిల్లాను నెంబరు వన్ గా నిలపాలని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన దిశ సమావేశంలో పలుశాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. అనంతరం అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పధకాలు అందాలన్నారు.

సంబంధిత పోస్ట్