ఏలూరు; ఈరోజు 117 మంది అర్హత పొందారు

69చూసినవారు
ఏలూరు; ఈరోజు 117 మంది అర్హత పొందారు
ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా 489 మహిళా అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా వారిలో ఈరోజు జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 277 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 117 మహిళా అభ్యర్థులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్