రేపు విజయవాడ శివారులో జరగనున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ జరగనుంది. సభకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏలూరు బిజెపి నాయకులు తపన చౌదరి ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ ద్వారా 20 వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. రేపు అధిక సంఖ్యలో భారీ బహిరంగ సభకు తరలిరావాలని ఆయన శుక్రవారం పిలుపునిచ్చారు.