ఏలూరు: ఉమ్మడి జిల్లాలో 6, 465 కేసులు రాజీ

11చూసినవారు
ఏలూరు: ఉమ్మడి జిల్లాలో 6, 465 కేసులు రాజీ
ఉమ్మడి ప. గో జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6, 324 పెండింగ్ కేసులను 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీవ్ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ  మొత్తం 6, 465 కేసులను రాజీ జరిగాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ 219, క్రిమినల్ 5, 976 అలాగే 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్