ఏలూరు: విజయకేతనం పుస్తకాల ప్రాముఖ్యతపై సమీక్ష

8చూసినవారు
ఏలూరు: విజయకేతనం పుస్తకాల ప్రాముఖ్యతపై సమీక్ష
ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాధ్యమిక విద్యపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యా శాఖాదికారులు పాల్గొన్నారు. స్కూల్ రీఓపెనింగ్, విద్యార్థులకు అవసరమైన సరఫరాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల మెరుగుదల, అలాగే జడ్పీ నిధులతో రూపొందించిన విజయకేతనం పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్