ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం

63చూసినవారు
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం
పేద ప్రజల ఆర్ధిక పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇదేక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్