ఏలూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన

51చూసినవారు
ఏలూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన
ఏలూరులోని హోటల్ మాస్ యొక్క యజమానులకు, ఉద్యోగస్తులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై బుధవారం జిల్లా బాలుర సంరక్షణ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హోటల్స్ నందు కానీ మాల్స్ నందు కానీ దుకాణాలలో 18 సంవత్సరాల లోపు బాలలను పనిలో చేర్చుకోరాదన్నారు. బాలలను కార్మికులుగా చేర్చుకున్న దుకాణాలు లేదా షాపుల యొక్క లైసెన్సు రద్దు చేయడమే కాక చట్టపకారం శిక్షించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్