ఏలూరు: ఈ నెల 11న 'చలో మంగళగిరి'

69చూసినవారు
ఏలూరు:  ఈ నెల 11న 'చలో మంగళగిరి'
కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న నిర్వహించనున్న 'చలో మంగళగిరి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు సోమవారం ఏలూరు అన్నే భవనంలో కరపత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్