ఏలూరు; మెగా పేరెంట్స్ మీట్ పై కలెక్టర్ సమీక్ష

454చూసినవారు
ఏలూరు; మెగా పేరెంట్స్ మీట్ పై కలెక్టర్ సమీక్ష
ఏలూరు జిల్లాలో ఈనెల 10న నిర్వహించనున్న 'మెగా పేరెంట్స్ మీట్' నకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 'మెగా పేరెంట్స్ మీట్' కార్యక్రమం ఏర్పాట్లపై ఆదివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 1810 ప్రభుత్వ, 558 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 2, 368 పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్