ఏలూరు: బాల్య వివాహాలు జరిగితే ఫిర్యాదు చేయండి

70చూసినవారు
ఏలూరు: బాల్య వివాహాలు జరిగితే ఫిర్యాదు చేయండి
బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని బాల్య వివాహాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెం. 1098 కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రజలకు సూచించారు. బుధవారం బాల్య వివాహాల నియంత్రణకు మంత్రి అన్నపూర్ణాదేవి ఆన్లైన్ ద్వారా పోర్టల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గత ఏడాది పెదవేగి మండలం కొప్పాక కు చెందిన రమ్య అనే బాలిక పెళ్లి అడ్డుకుని ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్