ఏలూరు: ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులుకు అభినందనలు

55చూసినవారు
ఏలూరు: ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులుకు అభినందనలు
ఏలూరు: కూటమి ప్రభుత్వం ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు డిసిసిబి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఇడ్పుగంటి శ్రీనివాస బాబు, నాయకులు చిరంజీవి, కార్పొరేటర్ సాంబ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్