ఏలూరు: ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

79చూసినవారు
ఏలూరు: ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఊపందుకుంది. శనివారంవేసవి సెలవుల తర్వాత వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కేశ ఖండనశాల, సెల్‌ఫోన్ భద్రపరిచే కేంద్రం అన్నీ కిటకిటలాడాయి.

సంబంధిత పోస్ట్