ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం ₹. 18, 256 కోట్లు

80చూసినవారు
ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం ₹. 18, 256 కోట్లు
మానవతా ధృక్పదంతో కౌలు రైతులు, వీధి వ్యాపారులు, ఎస్హెచ్జి గ్రూపుల ఆర్ధిక తోడ్పాటుకు సులభంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 18, 256 కోట్ల రూపాయులుగా నిర్ధేశించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్